ETV Bharat / state

బాసర ఆలయంలో బాల విఘ్నేశ్వరునికి పూజలు - పూజలు

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతీ ఆలయంలో బాల విఘ్నేశ్వరునికి వైభవంగా పూజలు నిర్వహించారు.

బాసర ఆలయంలో బాల విఘ్నేశ్వరునికి పూజలు
author img

By

Published : Sep 3, 2019, 7:32 AM IST

నిర్మల్ జిల్లా బాసరలో శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంలో గణేశ్​ నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు. బాల విగ్నేశ్వరునికి మంగళ వాయిద్యాలు, నీరాజనాలతో ఊరేగింపు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రధానార్చకులు, వేదపండితులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

బాసర ఆలయంలో బాల విఘ్నేశ్వరునికి పూజలు

ఇదీ చూడండి : విషజ్వరాలపై మంత్రి ఈటల ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.