నిర్మల్ జిల్లా భైాంసా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సత్యసాయి అన్నదాన సత్రాన్ని కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. అనేక దేశాల్లో సత్యసాయి సేవాసమితి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరు సేవాభావం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. చిన్నవయసులో సత్యసాయిని దర్శించుకున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఉజ్జయినీ మహంకాళికి బోనాలు సమర్పించిన కవిత