ETV Bharat / state

శాంతి భద్రతలకై నిర్బంధ తనిఖీలు - shivaji nagar

ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు పెరిగేందుకు నిర్బంధ తనిఖీలు ఉపయోగపడతాయని నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​ తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్​
author img

By

Published : Apr 8, 2019, 10:14 AM IST

శాంతి భద్రతల కోసం నిర్మల్​ జిల్లా భైంసాలోని శివాజీనగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 140కు పైగా ద్విచక్రవాహనలు, 10ఆటోలు, ఒక ట్రాక్టర్, 6వేల విలువ గల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
ప్రజలకు అవహగన కల్పిస్తూ ప్రతి ఒక్కరు హెల్మెట్​ను ధరించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి: లోక్​సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ

Intro:TG_ADB_60_08_MUDL_NIRBANDA TANIKILU_AVB_C12

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా sp శశిధర్ రాజ్ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ని శివాజీ నగర్,ఏపీ నగర్ లో నిర్వహించిన సమావేశంలో అన్నారు, పట్టణంలో ఉదయం నుండే పోలీసులు ఇంటింటికి వెళ్లి సరైన వాహన పత్రాలు లేని 70 ద్విచక్రవాహనలు,10ఆటోలు, ఒక టాటా మ్యాజిక్,ఒక ట్రాక్టర్,6వేల విలువ గల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకు అవహగన చేస్తూ ప్రతి ఒక్కరు వాహన పత్రాలు సరిగ్గాఉంచుకొని,హెల్మెట్ ను ధరించాలని,రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ప్రశాంతత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ తనిఖీల్లో dsp,3 ci లు,si లు 100 మంది సిబంది పాల్గొన్నారు, అనంతరం రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా bsf బలగాలతో పట్టణంలో కవాతు నిర్వహించారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.