ETV Bharat / state

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

author img

By

Published : Sep 18, 2019, 11:15 PM IST

Updated : Sep 19, 2019, 9:43 AM IST

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలంలో జ్వరం బారిన పడిన తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రానికి చెందిన రిత్విక్​ రాజు వయస్సు తొమ్మిదేళ్లు. గత మూడు రోజుల క్రితం అతనికి జర్వం వచ్చింది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్​ఎంపీ డాక్టర్​కు చూపించారు. తీరా ఇవాళ బాలుడి పరిస్థితి విషమించి.. మెరుగైన చికిత్స నిమిత్తం నిర్మల్​ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

ఇవీచూడండి: పీహెచ్​సీలో శిశువు మృతి... బందువుల ఆందోళన

Intro:TG_ADB_32_18_BALUDU MRUTHI_AV_TS10033
జ్వరం బారిన పడి తొమ్మిది సంవత్సరాల బాలుడు మృతి..
________________________
జ్వరం బారిన పడి 9 సంవత్సరాల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రానికి చెందిన గంగాధర్ 9 సవత్సరాల కుమారుడు రిత్విక్ రాజు గత మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆర్.ఎం.పి డాక్టర్ తో చికిత్స చేయించారు. తీరా ఈరోజు ఉదయం బాలుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిర్మల్ తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు ఆసుపత్రికి తీసుకు వెళ్లేసరికి వైద్యులు బాలుడు మృతి చెందాడని తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అభం శుభం తెలియని తొమ్మిది సంవత్సరాల బాలుడు తన బాల్యాన్ని సైతం పూర్తి చేసుకోకుండానే పరలోకానికి వెళ్లడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 9390555843
Last Updated : Sep 19, 2019, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.