ETV Bharat / state

'రేషన్ డీలర్ల భర్తీ అవకతవకలపై విచారణ చేపట్టాలి' - ration dealers news in nagapur village

నూతన రేషన్​ డీలర్ల భర్తీ అవకతవకలపై విచారణ చేపట్టాలని నిర్మల్​ జిల్లా నాగపూర్​ గ్రామస్థులు.. కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

ration dealers fill ups in nagpur
నాగపూర్​లో రేషన్​ డీలర్ల నియామకం
author img

By

Published : May 10, 2021, 3:30 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం నాగపూర్ గ్రామ పంచాయతీలో నూతన రేషన్ డీలర్ల భర్తీ అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్​కు.. గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. అధికారులు నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూకు హాజరయ్యారని గ్రామస్థులు తెలిపారు.

కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా మెరిట్ మార్కులు కేటాయించారని ఆరోపించారు. విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కోరారు. మళ్లీ రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనం బారులు... రెండో డోసు కోసం నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.