ETV Bharat / state

హైదరాబాద్​లో ధ్వంసం... నిర్మల్​లో నిరసన - niraml

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ నిర్మలో పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. నిందుతులను శిక్షించాలని ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.

ఆందోళనకు దిగిన నాయకులు
author img

By

Published : Apr 16, 2019, 4:23 PM IST

హైదరాబాద్​లో అంబేద్కర్ విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. విగ్రహం ధ్వంసం చేసి డంపింగ్ యార్డుకు తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆందోళనకు దిగిన నాయకులు

ఇవీ చూడండి: భానుడి భగభగలకు తగలబడిన బైక్

Intro:TG_ADB_60_16_MUDL_RDO KU VINATI PATRAM_AVB_C12

హైదరాబాద్ లో జరిగిన భారత రత్న డ్రా,బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ధ్వంసం పై కండిస్తూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలువురు నాయకులు ,ప్రజలు స్థానిక అంబేద్కర్ విగ్రహము నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బాబ సాహెబ్ విగ్రహ ధ్వంసం చేసి చెత్త డంపింగ్ యార్డుకు తరలించిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ఘటన చాలా దురదృష్టకరమైనది అని అన్నారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.