ETV Bharat / state

నిర్మల్​లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం

రెండో విడత ఎన్నికల సమరానికి నిర్మల్ సిద్ధమవుతోంది. మొదటి రోజు నామినేషన్​ల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎస్పీ శశిధర్ రాజ్ తెలిపారు.

author img

By

Published : Apr 26, 2019, 4:28 PM IST

ప్రశాంతంగా రెండో విడత నామినేషన్లు

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని కుంటల, లోకేశ్వరం రెండో విడత ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈ మండలాల్లో రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీల మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎస్పీ శశిధర్ రాజ్ కుంటల ఎంపీడీఓ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. నిర్మల్ జిల్లాలో రెండో విడతలో 6 మండలాల్లో నామపత్రలాల స్వీకరణ కొనసాగుతుందన్నారు. నామినేషన్ కేంద్రం నుంచి వంద మీటర్ల వరకూ 144 సెక్షన్ అమలులో ఉందని ఎస్పీ తెలిపారు.

Intro:TG_ADB_60_26_MUDL_NAMINESHAN KENDRAM PARISHILINCHINA SP_AVB_C12

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో రెండవ విడతలో కుంటల,లోకేశ్వరం మండలాలున్నాయి,ఈ మండలల్లో రెండవ విడత జడ్పీటిసి, ఎంపీటీసీ ల మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి,ఈ నామినేషన్ లో భాగంగా జిల్లా sp శశిధర్ రాజ్ కుంటల ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు,ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో రెండవ విడతలో 6 మండలాల్లో నామినేషన్ ప్రకీయా కొనసాగుతున్నాయి,నామినేషన్ కేంద్రం నుండి వంద మిటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉందని,పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు

Body:కుంటల

Conclusion:కుంటల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.