ETV Bharat / state

బలవంతంగా లాక్కున్న భూములను ఇచ్చేయాలి: ఎమ్మార్పీఎస్​ - mrps latest news

ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి బలవంతంగా తీసుకున్న అసైన్డ్ భూములు తిరిగి లబ్ధిదారులకు కేటాయించాలని నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి.

mrps protest infront of nirmal district collectrate for land
బలవంతంగా లాక్కున్న భూములను ఇచ్చేయాలి: ఎమ్మార్పీఎస్​
author img

By

Published : Sep 12, 2020, 5:15 PM IST

నిర్మల్​ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకు చేరాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి బలవంతంగా తీసుకున్న అసైన్డ్ భూములు తిరిగి లబ్ధిదారులకు కేటాయించాలని ఈ దీక్షలు చేస్తున్నారు.

ఎస్సీలకు ఇస్తానన్న మూడెకరాల భూమిని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ నిర్మాణం కోసం రూ 10 లక్షలు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీలను మోసం చేశారని ఆరోపించారు. ఈనెల చివరి వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: ఆరున్నరేళ్లుగా రైతులకు సీఎం కేసీఆర్‌ ఎంతో చేశారు: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.