ETV Bharat / state

ఘనంగా అబుల్​ కలాం ఆజాద్​ జయంతి వేడుకలు...

author img

By

Published : Nov 11, 2020, 3:02 PM IST

మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ జయంతి ఉత్సవాలను నిర్మల్​లో ఘనంగా నిర్వహించారు. కలాం గునాం ఎడ్యుకేషన్​ వెల్ఫేర్​ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రత్​ ఈశ్వర్​ హజరై... ఆజాద్​కు నివాళులర్పించారు.

moulana abul kalam azad birthday celebrations in nirmal

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలాం గునాం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి... మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు. ఆజాద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా విలువైన సేవలందించి... విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వక్తి ఆజాద్ అని ఈశ్వర్​ కొనియాడారు. భావితరాల వారు ఆజాద్​ను ఆదర్శనంగా తీసుకొని... ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. భవిష్యత్తులో పట్టణంలో అబుల్ కలాం అజాద్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని ఈశ్వర్​ తెలిపారు.

ఇదీ చూడండి: కాలువలోకి దూసుకెళ్లిన ఆటో- 20 మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.