ETV Bharat / state

నూతన పంచాయతీలకు పక్కా భవనాలు: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి - మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్​ జిల్లా చిట్యాల్​లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పర్యటించారు. మోడల్​ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

నూతన పంచాయతీలకు పక్కా భవనాలు: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
author img

By

Published : Jul 24, 2019, 9:53 PM IST

నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు త్వరలో పక్కా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ జిల్లా చిట్యాల్​ గ్రామంలో రూ. 26 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్‌ గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జన్మదిన వేడుకలను గ్రామస్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ విజయలక్ష్మి పాల్గొన్నారు.

నూతన పంచాయతీలకు పక్కా భవనాలు: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

ఇవీ చూడండి: సర్పంచ్​ల అరెస్ట్​... ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.