ETV Bharat / state

రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

నిర్మల్ జిల్లా బాబాపూర్​లోని రాజరాజేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. దేవాలయాల వల్ల ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని పేర్కొన్నారు.

minister indrakaran reddy about temples in telangana
రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్
author img

By

Published : Mar 7, 2021, 6:09 PM IST

స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్ గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిపిన శివపార్వతుల కల్యాణానికి మంత్రి హాజరయ్యారు.

దేవాలయాల వల్ల ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని... మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, తహసీల్దార్, సర్పంచ్ శ్రీవిద్య, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మీ జుట్టు తెల్లబడుతోందా... ఇలా చేసి చూడండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.