ETV Bharat / state

'రూ. 100 కోట్లతో బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం'

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆలయం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, ముథోల్ ఎమ్మెల్యేతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.

author img

By

Published : Jul 6, 2020, 3:11 PM IST

minister-indra-karan-reddy-visit-basara-saraswathi-temple-at-nirmal-district
'రూ. 100 కోట్లతో బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం'

నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి, జిల్లా కలెక్టర్​తో వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

''నిన్న గురు పౌర్ణిమ సందర్భంగా నేడు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చాను. కరోనా నేపథ్యంలో బాసర అమ్మవారి క్షేత్రానికి తక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ సమయంలోనే ఇక్కడ అభివృద్ధి పనులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోనే ఆదాయంలో ఈ క్షేత్రం మూడో స్థానంలో ఉంది. అందుకే దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు... ప్రస్తుత కార్యక్రమాలకు రూ.10 కోట్లు కేటాయించాం.''

-మంత్రి, ఇంద్రకరణ్ రెడ్డి

రూ. 100 కోట్లతో బాసర అమ్మవారి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి సాకారంతో అభివృద్ధి చేసేలా... చూస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఇవీ చూడండి: ఖరీదైన కారు వాడుతున్న భారత క్రికెటర్​ ఎవరంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.