ETV Bharat / state

సరస్వతీ సేవలో ఇంద్రుడు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు.

సరస్వతీ సేవలో ఇంద్రుడు
author img

By

Published : May 11, 2019, 1:48 PM IST

Updated : May 11, 2019, 2:54 PM IST

బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ భూములను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.

సరస్వతీ సేవలో ఇంద్రుడు

ఇదీ చూడండి : వాయుసేన అమ్ములపొదిలో 'అపాచీ గార్డియన్​'

Intro:DL_BSR LO DA DARSHINCHUKUNNA IKREDDY_AVB_C12

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలు చేశారు.పూజాది కార్యక్రమలలో స్థానిక ముధోల్ ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి తో పాటు స్థానిక తెరాస కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కు తలమనికమని అన్నారు,దీనివల్ల రాబోయే రోజుల్లో సాగునీరు,త్రాగునీరుకు దొక ఉండదని ధీమా వ్యక్తం చేశారు అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని భక్తుల రద్దీ కి అనుగుణంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆలయ భూములను పరిరక్షిస్తామని మంత్రి తెలిపారు

Body:BASARA

Conclusion:BASARA
Last Updated : May 11, 2019, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.