నిర్మల్ జిల్లా కేంద్రంలో 133వ మే డేను కార్మికులంతా ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం కార్మికులు, సంఘం నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికులంతా ఐక్యతతో ఉంటే కార్మిక హక్కులను సులభంగా సాధించుకోవచ్చని నాయకులు తెలిపారు.
ఇదీ చదవండిః శ్రమజీవులకు రాజకీయ నేతల శుభాకాంక్షలు