ETV Bharat / state

రూ.12 లక్షల విలువగల గుట్కా పట్టివేత - large amount of gutka caught

గుట్కాను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఏఎస్పీ దక్షణామూర్తి వెల్లడించారు.

రూ.12 లక్షల విలువగల గుట్కా పట్టివేత
author img

By

Published : Oct 3, 2019, 4:21 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్​కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని ఏఎస్పీ దక్షణామూర్తి తెలిపారు.

మరో ఘటనలో నర్సాపూర్ మండల కేంద్రం వద్ద టాటా వాహనం వేగంగా వెళ్లడం గమనించిన పోలీసులు అతన్ని వెంబడించారు. డ్రైవర్​ను విచారించగా నిర్మల్​లోని ఓ గోదాంలో నిలువ ఉంచిన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 లక్షలు ఉంటుందని... మొత్తం 12 లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నట్లు వెల్లడించారు.

Intro:TG_ADB_31_03_GUTKA PATTIVETA_AVB_TS10033..
నిషేఫైట గుట్కా విక్రయిస్తే కఠిన చేసుర్యాలు...
ఏ.ఎస్.పి దక్షణమూర్తి
--------------------------------------------------------------------------
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గుట్కా నిషేదించిందని ఎవరైనా నిభందనలకు విరుద్ధంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఏ.ఎస్.పి దక్షణమూర్తి అన్నారు. విశ్వసనీయత సమాచారం మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కు చెంది తన ఇంట్లో అక్రంగా 7 లక్షల విలువగల నిశీధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపశృ. ఇదే క్రమంలో నర్సాపూర్ మండల కేంద్రం వద్ద టాటా మ్యాజిక్ వాహనం వేగంగా వెళ్లడంతో అనుమానంతో ఉంబడించామని తెలిపారు అందులో ను నిషేధిత గుట్కా లభించడంతో డ్రైవర్ను విచసారించగా నిర్మల్ పట్టణంలో మరో గోదాంలో నిలువ ఉంచినట్లు తేలిందన్నారూ. ఈ గుట్కా విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని వివరించారు. జిల్లా 12 లక్షల విలువగా గుట్కా స్వాధీన పరుకుకున్నట్లు పేర్కొన్నారు.
బైట్.. దక్షణమూర్తి ఏ.ఎస్.పి నిర్మల్ జిల్లా

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.