రాష్ట్రం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నిర్మల్ జిల్లా తనూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరకులను దళారులు పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.65 పెంపు