ETV Bharat / state

భైంసాలో హిందువాహిని దీక్ష భగ్నం

భైంసా మున్సిపాలిటీ ముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగిన హిందువహిని నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు నిరసనగా భైంసా బంద్​కు పిలుపునిచ్చారు.

అరెస్ట్​ చేసి తీసుకెళ్తున్న పోలీసులు
author img

By

Published : Jul 5, 2019, 1:18 PM IST

నిర్మల్​ జిల్లా భైంసా మున్సిపాలిటీ వార్డుల విభజన ఒక వర్గానికి అనుకూలంగా జరుగుతుందని మున్సిపల్​ కార్యాలయం ముందు హిందువాహిని ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వీరి దీక్షను పోలీసులు నిన్న రాత్రి భగ్నం చేశారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. అరెస్ట్​ను నిరసిస్తూ హిందువహిని కార్యకర్తలు భైంసా బంద్​కు పిలుపునిచ్చారు.

భైంసాలో హిందువాహిని దీక్ష భగ్నం

ఇవీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:TG_ADB_60_05_MUDL_HINDUVAHINI BAND_AV_TS10080

note vedios FTP lo pampinchanu sir

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ ఎదురుగా ఆమరణ నిరాహారదీక్ష కు దిగిన హిందువహిని నాయకులు,రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు,భైంసా మున్సిపాలిటీ లో గతంలో 23 వార్డులు ఉండగా కొత్తగా 3 వార్డులను ప్రభుత్వం పెంచింది,అయితే ఈ వార్డుల విభజన ఓటర్లు జాబితా పరంగా కాకా ఒకే వర్గానికి చెందిన పార్టీకి అనుకూలంగా విభజించారని ఆరోపించారు విభజించిన వార్డుల యొక్క సరిహద్దులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు,ఒకే వర్గానికి మద్దతుగా ఉందని డిమాండ్ చేస్తూ హిందువహిని గురువారం చేపట్టిన ఆమరణదీక్ష ను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని దీక్షను భగ్నం చేశారు,అమరణదీక్షకు దిగిన నాయకులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు అయిన కూడా తమ డిమాండ్ లను పరిష్కరించెంత వరకు ఆసుపత్రిలో కూడా తమ ఆమరణ దీక్ష కొనసాగిస్తామని కార్యకర్తలు వెల్లడించారు ఈ క్రమంలోనే భైంసా పట్టణంలో నేడు హిందువహిని కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు

Body:భైంసా

Conclusion:భైంసా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.