నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక శోభాయాత్ర కనువిందు చేసింది. కొవిడ్ నిబంధనలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. వినాయక ఉత్సవ సమితి సభ్యులు భజనలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ... శోభాయాత్ర కొనసాగించారు.
నిర్మల్ లో కనువిందుగా శోభాయాత్ర - Ganesh immersion in nirmal news
నిర్మల్ లో నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలారు. ఈసారి నిరాడంబరంగా శోభాయాత్ర నిర్వహించారు.

నిర్మల్ లో కనువిందుగా శోభాయాత్ర