ETV Bharat / state

గడ్డెన్న వాగు గేట్లు ఎత్తి నీటి విడుదల

ముథోల్​ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదిలారు.

gaddenna vagu project in nirmal district
గడ్డేన్న వాగు గేట్లు ఎత్తి నీటి విడుదల
author img

By

Published : Sep 18, 2020, 5:28 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ నియోజవర్గంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది.

జలాశయం ఎగువ నుంచి వరద కొనసాగుతుండడం వల్ల ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు14 వేల క్యూసెక్కులు వరద రాగా అంతే మొత్తంలో కిందికి విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​: పంజాగుట్ట నుంచి గోషామహల్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.