ETV Bharat / state

విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం.. - nirmal district

ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు ఇంట్లోనే ఊరికే కూర్చోలేదు. అందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తోటి విశ్రాంత ఉద్యోగులకు సహాయం చేయడం మొదలుపెట్టారు నిర్మల్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు.

Free eye camp for retire employees in nirmal district
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం..
author img

By

Published : Dec 13, 2019, 1:28 PM IST

విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం..

నిర్మల్ జిల్లా పరిధిలోని 3 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఓ సంఘంగా ఏర్పడ్డారు. జిల్లాలో ఉన్న తోటి విశ్రాంత ఉద్యోగులకు సాయం చేయాలనే ఆలోచనతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​ గ్లోబల్​ ఆస్పత్రి సిబ్బంది వైద్య సేవలు అందజేశారు. వీటితో పాటు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా పరిష్కారానికి చేయూతనందిస్తున్నారు.

ఇవీ చూడండి: ఫోను పక్కనుంటే.. పలకరింపే కరువాయే!

Intro:TG_ADB_31_13_KANTI VAIDYA SHIBHIRAM_AVB_TS10033..
విశ్రాంత ఉద్యోగకు ఉచిత కంటి వైద్య శిబిరం..
-------------------------------------------------------
సామాజిక సేవ చేయాలనే సంకల్పం ఉంటే చాలు .. ఏదైనా చేయచ్చు .. ఉద్యోగ విరమణ పొందిన ఇంట్లోనే ఊరికే కూర్చోలేదు వారు. అందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తోటి విశ్రాంత ఉద్యోగులకు సహాయం చేయడం మొదలుపెట్టారు నిర్మల్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ సభ్యులు..
నిర్మల్ జిల్లాలో దాదాపు ఎస్.టి.ఓ పరిధిలోని 3 వేళా మంది పెంచనర్లలు సంఘంగా ఏర్పడి జిల్లాలో ఉన్న ప్రతి పెంచనర్కు ఎదో ఒక రీతిలో సహాయం అందజేయలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి నెల హైదరాబాద్ లోని గ్లోబల్ కంటి అసూపట్టి వారిచే ఉచిత కంటి వైద్యశిభిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందజేశారు. వీటితో పాటు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా పరిష్కారానికి చేయూతనందిస్తున్నారు.
బైట్.. లింగన్న.. పెంచనర్ల సంఘం నాయకులు, నిర్మల్Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.