అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ కంచె ఆ అన్నదాత పాలిట శాపంగా మారింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలో జరిగింది ఈ ఘటన. పంటకు నీరు పెడుతున్న క్రమంలో పంట రక్షణకు వేసుకున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు రైతు మృతి చెందాడు.
పంట రక్షణకని వేస్తే.. రైతును బలిగొన్న విద్యుత్ కంచె
తన పంట రక్షణకై వేసిన కంచే తన ప్రాణం తీసింది. జంతువుల నుంచి పంటను కాపాడుకోగలిగాడు కానీ తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడు ఆ రైతు.
FARMER DIED WITH CURRENT SHOCK IN NIRMAL
అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ కంచె ఆ అన్నదాత పాలిట శాపంగా మారింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలో జరిగింది ఈ ఘటన. పంటకు నీరు పెడుతున్న క్రమంలో పంట రక్షణకు వేసుకున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు రైతు మృతి చెందాడు.
ఇదీ చూడండి: ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు