ETV Bharat / state

అంబరాన్నింటిన ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు - ముఫ్పై శాతం పీఆర్సీ

పీఆర్సీ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నోటిని తీపి చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ ఉద్యోగులు సంబురాల్లో మునిగిపోయారు. కేకులు కట్​ చేసి.. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

Expressing happiness over the PRC hike .. Employees celebrations in at the Forest Department office in Nirmal
అంబరాన్నింటిన ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు
author img

By

Published : Mar 23, 2021, 8:19 AM IST

పీఆర్సీ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచినందుకు.. సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపారు. కోరికను నెరవేర్చినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.

ఇదీ చదవండి: 30 శాతం ఫిట్‌మెంట్‌.. 61 ఏళ్లకు రిటైర్‌మెంట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.