ETV Bharat / state

జడ్పీ కోఆప్షన్ అభ్యర్థుల నామినేషన్లు - co option

జిల్లా పరిషత్​ ఎన్నికలకు నిర్మల్​ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కో ఆప్షన్​ పదవికి సుభాశ్​, రఫిక్​ హైమద్​లు నామ పత్రాలు దాఖలు చేశారు.

నామినేషన్​ వేస్తున్న కో ఆప్షన్​ అభ్యర్థులు
author img

By

Published : Jun 8, 2019, 1:00 PM IST

నిర్మల్ జిల్లా పరిషత్ కో ఆప్షన్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. కో ఆప్షన్ పదవికి తెరాస నుంచి సుభాశ్​ రావు, రఫిక్ హైమద్​ నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఇద్దరు మాత్రమే నాప పత్రాలు దాఖలు చేయడం వల్ల వీరి ఎన్నిక లాంఛనం కానుంది. జిల్లా పరిషత్ ఛైర్మన్​గా తెరాస నుంచి నిర్మల్ జడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి పేరు దాదాపుగా ఖరారైంది.

జడ్పీ కోఆప్షన్ అభ్యర్థుల నామినేషన్లు

ఇవీ చూడండి: '3 లక్షల టన్నుల మైలురాయి దాటేశాం'

Intro:TG_ADB_31_08_CO OPTION_AV_G1
TG_ADB_31a_08_CO OPTION_AV_G1
జడ్పి కోఆప్షన్ ల నామినేషన్లు దాఖలు..
నిర్మల్ జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుల నామినేషన్ల దాఖలు పూర్తయింది. కో ఆప్షన్ సభ్యులు గా తెరాస నుండి నిర్మల్ కు చెందిన సుభాష్ రావు కడెం కు చెందిన రఫిక్ హైమద్ లు నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి విల్లిద్దరి రావడంతో తెరాస సభ్యులే ఓపెన్ సభ్యులుగా లాంఛనమైంది. జిల్లా పరిషత్ చైర్మన్ గాను నిర్మల్ జెడ్పిటిసి (తెరాస) సభ్యురాలు విజయలక్ష్మి దాదాపుగా లాంఛనమైంది.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.