నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో నిరుపేదలకు భాజపా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూరగాయలు, కోడి గుడ్లలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్థులకు కరోనా వైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అధికారులు చెప్పే సూచనలు, సలహాలు పాటించాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలని కోరారు.
'అధైర్య పడకండి... అండగా ఉంటాం' - BJP helps poor peoples in Nirmal district
లాక్‌డౌన్‌తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మేం ఉన్నామంటూ దాతలు ముందుకొస్తున్నారు. నిర్మల్ జిల్లాలో భాజపా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

అధైర్య పడకండి... అండగా ఉంటాం