నిర్మల్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న చెరువులో ఇవాళ పసికందు మృతదేహం లభ్యమైంది. ఉదయం పూట ఆ కాలనీవాసులు పసికందు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: ప్రియురాలు మోసం చేసిందని... ప్రియుడి ఆత్మహత్యాయత్నం