ETV Bharat / state

నారాయణపేటలో 'ఒట్టేసి ఓటేద్దాం' వినూత్న కార్యక్రమం

ఓటింగ్​ శాతం పెంచేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒట్టేసి ఓటేద్దామని ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Mar 20, 2019, 11:05 PM IST

మహిళలతో కలెక్టర్​

నారాయణపేట జిల్లా కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, అశావర్కర్లు ఒట్టేసి ఓటేద్దామని ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

ప్రతి ఒక్కరు ఓటేయాలి

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్​ ఎస్​. వెంకటరావు హాజరయ్యయారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ రఘువీరా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ముగిసిన మండలి ఎన్నికల ప్రచారం.. 22న పోలింగ్

Intro:Tg_Mbnr_10_20_Ottesi_Votestam_AB_C1

Centre:- Narayana per
Contributor:- J.Venkatesh(Narayana pet).

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒట్టేసి ఓటేద్దాం అనే వినూత్న కార్యక్రమం పై అంగన్వాడీ కార్యకర్తలు ఆశావర్కర్లు సంయుక్త ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా తమకు ఇష్టమైన మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన చెప్పారు ఎన్నికలు గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు ప్రతి ఒక్క వ్యక్తి ఓటు ఓటు హక్కును తన బాధ్యతగా గుర్తుంచుకొని ఓటు వేయాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Body:ఒట్టేసి ఓటేద్దాం

Conclusion:నారాయణపేట జిల్లా కేంద్రంలో ఓటేసి ఓటేద్దాం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.