ETV Bharat / state

పురపాలక ఎన్నికలపై అధికారులకు శిక్షణ

మున్సిపల్​ ఎన్నికలపై పీవో, ఏపీవోలకు నారాయణపేట జిల్లాలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్​ వెంకట్రావ్​ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.

author img

By

Published : Jul 22, 2019, 7:48 PM IST

పురపాలక ఎన్నికలపై అధికారులకు శిక్షణ
పురపాలక ఎన్నికలపై అధికారులకు శిక్షణ

నారాయణపేట జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణపై పీవో, ఏపీవోలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు హాజరయ్యారు. ఎన్నికల నిబంధనలపై ఆవగాహన కల్పించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇవీ చూడండి: చింతమడకలో కేసీఆర్ పాదయాత్ర

Intro:Tg_Mbnr_06_22_Muncipal_Eannikalapai_Shekshana_AB_ts10091
cell.No.9394450173
Contributor:- J.Venkatesh (Narayana pet).
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లాలో లో మూడు మున్సిపాలిటీల సంబంధించి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పి ఓ ఐ పి ఓ లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో లో ఏర్పాటు చేశారు శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి సదరు ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా అధికారులు సహకరించాలని అలాగే పోలింగ్ బూతులు నిర్వహణ సజావుగా జరిగేలా ఇక్కడ శిక్షణ పొందాలని కలెక్టర్ చెప్పారు నారాయణపేట మున్సిపాలిటీలో 24 వ వార్డు మరియు నూతన మున్సిపాలిటీలో మక్తల్ ,మహబూబ్ నగర్ ఇరవై మూడు కలిపి ఈ శిక్షణ కార్యక్రమంలో అధికారులకు పలు సూచనలు చేశారు

Body:మున్సిపల్ ఎన్నికల పై పీఓ,ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం

Conclusion:నారాయణపేట జిల్లా లో మూడు మున్సిపల్ కార్యాలయాలకు సంబంధించి ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.