ETV Bharat / state

భయంలేకుండా భరోసా కల్పించడమే మా లక్ష్యం:  ఎస్పీ చేతన

నారాయణపేట జిల్లాలో మహిళలకు భద్రత కల్పించేందుకు నూతనంగా షీటీం బృందాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జన సంచారంలో ఉండి మహిళలను వేధించే ఆకాతాయిల పనిపడతామని జిల్లా ఎస్పీ చేతన హెచ్చరించారు.

షో టీమ్ కోసం 2కె రన్​
author img

By

Published : Apr 13, 2019, 2:00 PM IST

నారాయణపేట కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. నారాయణపేట నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక షీ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 2కే రన్​లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

షో టీమ్ కోసం 2కె రన్​
విద్యార్థులు, మహిళలకు రక్షణ అందించేందుకు ఈ టీంలు కృషి చేస్తాయని ఎస్పీ చేతన తెలిపారు. ఎవరైనా వేధిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి భయం లేకుండా భరోసా కల్పించడమే షీ బృందాల ముఖ్య ఉద్దేశమని చేతన వెల్లడించారు. పోలీస్ స్టేషన్​ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ 2కె రన్​లో ఎస్పీ చేతన కూడా పాల్గొని విద్యార్థులను ఉత్సాహ పరిచారు.

ఇవీ చూడండి: ఏకపక్షం..ఈసీ తీరు...విమర్శల జోరు..!

Intro:Tg_Mbnr_01_13_Sheteam_2krun_AB_C1
Centre:- Mahabub agar
Contributor:- J.Venkatesh(Narayana pet).

(. ). నారాయణపేట
Centre:- Mahabub agar
Contributor:- J.Venkatesh (.Narayana pet).

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో లో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఇ మహిళల భద్రత కోసం ఎస్పీ డాక్టర్ చేతన ఆధ్వర్యంలో టూకే రన్ జెండా ఊపి ప్రారంభించారు నారాయణపేట నూతన జిల్లా ఏర్పడిన తర్వాత మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ నుండి ఇ అంబేద్కర్ కూడలి మీదుగా నారాయణపేట పాత బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ చైతన్య మాట్లాడుతూ పాఠశాలలో మరి కళాశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు వారి భద్రత కోసం వన్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశంపై విద్యార్థులకు బాలికలకు సూచించారు తమను ఎవరైనా వేధిస్తే వ్యక్తిగతంగా అలాంటి వారు పోలీసుల దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ఈ ప్రత్యేక బృందాలు అనునిత్యం రంగంలో ఉండే ప్రధాన కూడలి దగ్గర మహిళలను వేధించే పోకిరీల ఆగడాలు అరికట్టేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కావున సమాజంలో విద్య అభ్యసించే విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా తాము స్వేచ్ఛగా తమ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చని భరోసా కల్పించేందుకు ఈ యొక్క ముఖ్య ఉద్దేశమని ఎస్పీ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లో జిల్లా లోని వివిధ పోలీస్ స్టేషన్లో రైలు డి.ఎస్.పి మరియు ఎస్సై వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Body:నారాయణపేట జిల్లా కేంద్రంలో లో టూ కె రన్ కార్యక్రమాన్ని ఎస్పీ చేతన ప్రారంభించారు

Conclusion:నారాయణపేట జిల్లా కేంద్రంలో మహిళల భద్రత కల్పించేందుకు నూతనంగా షీటీం బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలు ఎప్పటికప్పుడు జన సంచారం లో ఉండి మహిళలను వేధించే అరికట్టేందుకు పనిచేస్తుంటాయి జిల్లా ఎస్పీ డాక్టర్ చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.