నారాయణపేట జిల్లాలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో 140 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు ఈ ప్రదర్శన ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. జిల్లాలోని ప్రతిశాఖకు సంబంధించిన అధికారులు ఒక్కో పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసేందుకు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి : శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్