ETV Bharat / state

డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని నారాయణపేటలో ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు.

అవగాహన ర్యాలీ
author img

By

Published : May 16, 2019, 7:11 PM IST

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా ఆసుపత్రి వద్ద కలెక్టర్ వెంకట్రావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించారు. చుట్టూ ఉన్న పరిసరాలకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించారు. దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని నినదించారు.

Intro:Tg_Mbnr_04_16_Ralley_On_Dengu_AV_C1
Contributor :- J.Venkatesh ( Narayana per).
Centre :- Mahabub nagar

(. ). జాతీయ dengu దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఆసుపత్రి నుండి ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ లో లో డి ఎం హెచ్ ఓ భాగ్యలక్ష్మి మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో లో పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఎందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ ర్యాలీలో ప్రజలకు తెలియ పరిచారు కట్టుకొని బారినుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ద్వారా ప్రజలకు సూచించారు అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు లేకుండా కాలనీలో మంచి వాతావరణంలో లో ఉంచే విధంగా గా ప్రజలకు సహకరించాలని అధికారులు సూచించారు దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని అన్నారు దోమల నివారణ చిన్నప్పుడు వాటి ద్వారా వచ్చే రోగాలు బారిన పడే ప్రమాదం తప్పుతుందని అధికారులు సూచించారు

Body:జాతీయ dengu దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు

Conclusion:జాతీయ dengu దినోత్సవం సందర్భంగా గా స్థానిక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.