ETV Bharat / state

'నా పెళ్లికి మొక్కలు తీసుకురండి' - please gift plants

పర్యావరణం పట్ల అమిత ప్రేమ కలిగిన ఓ యువకుడు తన పెళ్లికి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన వివాహానికి వచ్చే వారు తనకి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

please_give_me_plants_for_my_marriage
'నా పెళ్లికి మొక్కలు తీసుకురండి'
author img

By

Published : Nov 29, 2019, 6:09 PM IST

నారాయణపేట జిల్లాకు చెందిన మోహన్ తన వివాహానికి హాజరయ్యేవారు తనకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలంటూ సందేశాన్ని ఇస్తున్నాడు. పర్యావరణంపై మక్కువతో మొక్కలు పెంచడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. బహుమతిగా వచ్చేవాటిని జీవితాంతం సంరంక్షించే బాధ్యత మాదేనని హామీ ఇస్తున్నాడు. బహుమతులు బదులుగా మొక్కలు ఇస్తే ఎంతో సంతోషిస్తానని సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాన్ని పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

'నా పెళ్లికి మొక్కలు తీసుకురండి'

నారాయణపేట జిల్లాకు చెందిన మోహన్ తన వివాహానికి హాజరయ్యేవారు తనకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలంటూ సందేశాన్ని ఇస్తున్నాడు. పర్యావరణంపై మక్కువతో మొక్కలు పెంచడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. బహుమతిగా వచ్చేవాటిని జీవితాంతం సంరంక్షించే బాధ్యత మాదేనని హామీ ఇస్తున్నాడు. బహుమతులు బదులుగా మొక్కలు ఇస్తే ఎంతో సంతోషిస్తానని సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాన్ని పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

'నా పెళ్లికి మొక్కలు తీసుకురండి'
Intro:మొక్కలపై వినూత్న ప్రచారం


Body:మొక్కలపై వినూత్న ప్రచారం


Conclusion:పెరుగుతున్న కాలుష్యం తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎంతో మంది అధికారులు నాయకులు హరితహారం కార్యక్రమంలో పదే పదే ప్రచారం చేశారు...0 ప్రభుత్వం కూడా కోట్ల రూపాయల ఖర్చు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో కొంతమంది అధికారులు నాయకులు తూతూమంత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారు కానీ కొంతమంది యువకులు కాలుష్యాన్ని తగ్గించాలంటే మనుషులకు సమస్త జీవరాసులకు ఆక్సిజన్ సరిగా అందాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలని సందేశాన్ని ఇస్తూ ఆచరణలో పాటిస్తున్నారు ఇందుకు నిదర్శనమే నారాయణపేట జిల్లా పట్టణానికి గాంధే మోహన్.... ఈ ఎక్కడికి పర్యావరణంపై ఎక్కువ ఆసక్తి మొక్కలు పెంచడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటాడు.... ఈనెల 1వ తేదీన గందే మోహన్ వివాహం జరగనుంది... తన వివాహ వివాహానికి వచ్చే వారు రు బహుమతులు బదులుగా మొక్కలు తీసుకొనివచ్చి ఇస్తే ఎంతో సంతోషిస్తానని ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఖాతాల ద్వారా తన బంధువులకు మిత్రులకు సందేశాన్ని పంపుతున్నాడు.... ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో అడవులను నరికి వేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని తెలిపారు.... ఒకప్పుడు గ్రామాల్లో చూస్తే పచ్చని చెట్లు పొలాల వద్ద ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది అని తెలిపాడు కానీ నీ నీడ కూడా పట్టణాలతో కాలుష్యంతో పోటీ పడుతున్నాయని తెలిపాడు .... గందె మోహన్ తప్పకుండా తన వివాహానికి వచ్చేవారు మొక్కలను తీసుకువచ్చి బహుమతిగా ఇస్తే ఎంతో సంతోషిస్తాను అని తెలిపాడు తాను కేటీఆర్ అభిమాని కావడంవల్ల ఆయన పుట్టిన రోజు అభిమానులకు కార్యకర్తలకు బహుమతులు బదు లుగా అ మొక్కలు తీసుకురావాలని సూచించాడు నేను కూడా కెసిఆర్ అభిమానిగా ఆయన తమ్ముడిగా ఆయన బాటలో నడవాలని మొక్కలు తీసుకురావాలని బంధువులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు వారు తెలిపారు.... సామాజిక మధ్యలో మధ్యలో తాను చేపట్టిన ఈ ప్రచారానికి ఎంపీ సంతోష్ కుమార్ సంతోషించి తనకు అభినందలు తెలిపినట్లు ఆయన తెలిపారు...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.