అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. నారాయణపేట ప్రజల కష్టాలు తీరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : సరస్వతీ సేవలో ఇంద్రుడు