ETV Bharat / state

గ్రామాలను శుభ్రంగా ఉంచుకోండి: ఎమ్మెల్యే

గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా  నారాయణపేట జిల్లా అప్పలలో కలెక్టర్​తో కలిసి పర్యటించారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

author img

By

Published : Sep 26, 2019, 8:18 PM IST

Updated : Sep 26, 2019, 8:27 PM IST

చీరలు పంపిణీ

నారాయణపేట జిల్లా అప్పలలో ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి, కలెక్టర్​ ఎస్​ వెంకట్రావు పర్యటించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా అప్పలలో విద్యుత్ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలు కట్టుకొని బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇది ఒక రోజో.. నెల రోజులో.. కాదని ప్రతి నిత్యం శుభ్రత పాటించాలని సూచించారు.

గ్రామాలను శుభ్రంగా ఉంచుకోండి: ఎమ్మెల్యే

ఇవీచూడండి: కరెంట్‌ షాక్‌ తగిలి కలకత్తా యువకుడు మృతి

Intro:Tg_Mbnr_04_26_Mla_Cherala_Pampini_AV_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana pet).
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట మండలం అప్పల గ్రామంలో లో లో మార్పుకు శ్రీకారం కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో సమాధానంతో ప్రజలు పచ్చదనం పారిశుద్ధ్యానికి పెద్దపీట వేశారని సీఎం చెప్పిన 30 రోజుల ప్రణాళిక ఇంత శ్రద్ధగా గ్రామాల్లో ప్రజలు మమేకమై చేయడం చాలా హర్షించదగ్గ విషయమని స్థానిక జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కొనియాడారు ప్రజలు తలుచుకుంటే ఎన్నో ఏళ్ల నాటి మురికి కుప్పలు కూడా పరిశుభ్రంగా మారడానికి ఈ ప్రేరణ గ్రామమే నిదర్శనమని జిల్లా కలెక్టర్ చెప్పారు ఇకమీదట గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పరిశుభ్రత ప్రజలు ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తమ వంతు బాధ్యతగా ఈ పనులు చేయాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమం కాదని నిరంతరాయంగా ప్రజలు తమ దైనందిక జీవితంలో లో ఒక భాగమని ఆయన చెప్పారు అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈ గ్రామంలో ప్రజలు చక్కగా వాళ్లు తయారై ఈ గ్రామాన్ని కూడా అందంగా చూడముచ్చటగా పరిశుభ్రంగా ఉంచేందుకు వారిని ఈ సందర్భంగా అభినందించారు అలాగే కేసీఆర్ బతుకమ్మ చీరలు కట్టుకొని ఆనందోత్సవాల మధ్య గ్రామంలో దసరా పండుగ నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ పనులను పరిశీలించారు వీధి దీపాల బటన్ ఆన్ చేసి ఇ లైట్లను వెలిగించారు

Body:ప్రజలు ఆనందోత్సవాల మధ్య పండుగలు దసరా పండుగ నిర్వహించుకోవాలి

Conclusion:నారాయణపేట జిల్లా ప్రజలు ఆనందోత్సవాల మధ్య య దసరా పండుగ నిర్వహించుకోవాలి జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు
Last Updated : Sep 26, 2019, 8:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.