ETV Bharat / state

జితేందర్ రెడ్డి, రాజేందర్​ రెడ్డిల మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. మహబూబ్​నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ తరఫున వచ్చిన ఎంపీ జితేందర్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది.

నేతల మధ్య మాటల యుద్ధం
author img

By

Published : Apr 5, 2019, 10:29 AM IST

నారాయణపేట జిల్లాలో భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారంలో భాగంగా ఎంపీ జితేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. లగడపాటి సర్వేలో గెలుస్తారని చెప్పినందుకే ప్రజలు రాజేందర్​రెడ్డికి ఓటువేశారని ఆరోపించారు.

నేతల మధ్య మాటల యుద్ధం
జితేందర్ రెడ్డి మాటలను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రజల్లో తన పట్ల గౌరవం ఉందని అందుకే గెలిచానని వెల్లడించారు. భాజపాకు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ప్రజాదరణ లేదని వ్యాఖ్యానించారు. స్థానిక పార్టీలన్ని కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిస్తే భాజపా ఏమౌతుందో ఆలోచించుకోవాలంటూ విమర్శించారు.

ఇవీ చూడండి: రక్షక భటుల నిలయంలోనే రక్షణ లేకపోతే!

Intro:Tg_Mbnr_12_04_Mpjitendar_Mla_Press_Meet_AVB_C1
Contributor:- J.Venkatesh(Narayana pet).
Centre:- Mahabub nagar

(. ). నారాయణపేట నారాయణపేట జిల్లా కేంద్రంలో భాజపా ఎంపీ అభ్యర్థికి ప్రచారానికి వచ్చిన ఎంపీ జితేందర్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యేపై ప్రెస్ మీట్ లో లో కామెంట్ చేశాడు అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో లో రెడ్డి పై ప్రతి సవాల్ విసిరాడు నారాయణపేట లో జితేందర్ రెడ్డి ఎవరు అడ్డుకోలేదని తానే రెండు మూడు పర్యాయాలు ఫోన్లో లో హరీష్ రావు ప్రోగ్రామ్కు మరియు నారాయణపేట జిల్లా ఏర్పాటు విషయంలో లో ఫోన్ చేసి ఇ మాట్లాడిన ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు చేతగాని మాట్లాడడం అది జితేందర్ రెడ్డి సాధ్యమని సైనిక్ స్కూల్ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని ఎమ్మెల్యే వంతు స్కూల్ కావలసిన స్థలాన్ని స్టేట్ గవర్నమెంట్ తో కలెక్టర్ ప్రోత్సాహంతో స్థలం మంజూరు చేయించానని చెప్పారు రు సెంట్రల్ లో లో సైనిక్ స్కూల్ ఫైల్ దీనికి సంబంధించిన అనుమతుల ఎంపీ జితేందర్ రెడ్డి గారు తీసుకురావాల్సిన బాధ్యత ఉండేది అందులో ఆయన విఫలమైనట్లు ప్రజలకు అందరికీ తెలుసని నారాయణపేట ఎమ్మెల్యే ప్రెస్మీట్లో అభిప్రాయం వెలిబుచ్చారు తెరాస అభ్యర్థి తెరాస ఎంపీ అభ్యర్థి అర్హత లేదు అని అనడం అది జితేందర్ రెడ్డి మాటల్లోనే ఉందని దేవ చేశారు మరి మీ పక్కన కూర్చున్న మీ పార్టీ అభ్యర్థి ఇ కి ఏం చెప్పాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు

Body:నారాయణపేట భాజపా ఎంపీ అభ్యర్థి ఇ డీకే అరుణ ప్రెస్ మీట్ లో జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే పై పలు ఆరోపణలు చేశారు విషయం తెలుసుకున్న రాజేందర్ రెడ్డి ప్రతి ఆరోపణలు చేసి ఇ ఇ ఈ సారి ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అభిప్రాయం వెలిబుచ్చారు ఎంపీ జితేందర్ రెడ్డి ఎవరు వ్యతిరేకించలేదని తనకు తానే మార్చుకుంటూ పార్టీ మారానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు

Conclusion:ఎంపీ జితేందర్ రెడ్డి ఇ నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పరస్పర ఆడపిల్లలపై వేరు వేరు ప్రెస్మీట్లలో వారి మాటల్లోనే ఒకరికొకరు విమర్శించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.