ETV Bharat / state

కిరోసిన్​ పోసుకొని ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య - TELANGANA INTER ISSUE

నారాయణపేట జిల్లాలో ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొంది. ఇంటర్​ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించకపోవడం వల్ల మనస్తాపానికి గురై కిరోసిన్​ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

కిరోసిన్​ పోసుకొని ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Apr 27, 2019, 6:05 PM IST

కిరోసిన్​ పోసుకొని ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్​ ఫలితాలల్లో అవకతవకలు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నారాయణపేట జిల్లా కొండపల్లికి చెందిన ఇంటర్​ విద్యార్థిని శిరీష ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపాంలో ఉన్న శిరీష.. ఇవాళ ఇంట్లో కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంటల వేడికి తట్టుకోలేక ఇంటిపై నుంచి దూకి మృతి చెందింది. విద్యార్థిని మృతితో కొండపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: ఇంటర్ తప్పులకు ఇద్దరూ బాధ్యులే: త్రిసభ్య కమిటీ

Intro:గోవులను వాహనంలో లో అ మానసికంగా కట్టివేసి హైదరాబాద్ తరలిస్తుండగా జడ్చర్ల సమీపంలో భాజపా అనుబంధ సంఘాల యువకులు వాహనాన్ని పట్టుకున్నారు ఈ సంఘటన న జడ్చర్ల లో చోటు చేసుకుంది

Body:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని పెబ్బేరు నుంచి కొనుగోలు చేసిన ఆవులను గేదెలను ట్రక్కులో రహస్యంగా కబేళాలకు తరలిస్తుండగా 44వ నెంబర్ జాతీయ రహదారిపై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో భాజపా కార్యకర్తలు పట్టుకున్నారు వాహనాన్ని తలుపులు తీసి చూడగా అతి కిరాతకంగా అమానవీయంగా పశువులను కట్టివేసి రహస్యంగా తరలిస్తున్నారు ఈ సంఘటనపై బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు

Conclusion:అసలే ఎండాకాలం ఆపై పూర్తిగా మూసి వేసినావు వాహనంలో లో ఈ రహస్యం గా కబేళాలకు ఆవులు గేదెలను తరలిస్తుండగా పట్టుకున్న భాజపా కార్యకర్తలు పశువుల దయనీయ స్థితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమార్కులు వ్యవహరించిన తీరుపై మండిపడుతూ గోమాత కబేళాలకు తరలించడం వివరించడం తగదని అన్నారు పట్టుకున్న ఆవులు గేదెలను గోశాలకు తరలిస్తామని పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు భాజపా నాయకులు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.