ETV Bharat / state

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - Gandhiji_Jayanthi_Vedukalu

నారాయణపేట జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను కలెక్టర్ ఘనంగా నిర్వహించారు.

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
author img

By

Published : Oct 2, 2019, 1:28 PM IST

గాంధీజీ 150వ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లాకేంద్రంలో పాలనాధికారి ఘనంగా నిర్వహించారు. బాపూ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు గాంధీ ప్రజలకు చేసిన సేవలను, స్వాతంత్రోద్యమంలో పోరాడిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ 150వ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లాకేంద్రంలో పాలనాధికారి ఘనంగా నిర్వహించారు. బాపూ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు గాంధీ ప్రజలకు చేసిన సేవలను, స్వాతంత్రోద్యమంలో పోరాడిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
Intro:Tg_Mbnr_03_02_Gandhiji_Jayanthi_Vedukalu_AV_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana pet).9394450173
Centre:- Mahabub agar

( ). నారాయణపేట జిల్లా కేంద్రంలో గాంధీజీ 150 జయంతి వేడుకలను స్థానిక జిల్లా కలెక్టర్ ఘనంగా నిర్వహించారు గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు గాంధీ ప్రజలకు చేసిన సేవలను ఆయన స్వాతంత్రోద్యమంలో లో పోరాడిన పటిమను ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాగే స్థానిక నాయకులు మరియు ఇతర వర్గాలకు చెందిన ప్రజలు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి తమ నివాళులు అర్పించారు

Body:గాంధీజీ 150 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

Conclusion:గాంధీ జీ 150వ జయం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.