ETV Bharat / state

ముంపు బాధితుల సహాయక చర్యలకు ఏర్పాట్లు - కృష్ణానది

కృష్ణానది వరద ముంపు గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలకు ఏర్పాట్లు చేశామని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్ట్‌ర్‌ రోనాల్డ్‌రోస్‌ తెలిపారు.

ముంపు బాధితుల సహాయక చర్యలకు ఏర్పాట్లు
author img

By

Published : Aug 14, 2019, 4:34 PM IST

నారాయణపేట జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతమైన హిందూపూర్‌, వాసునగర్‌ గ్రామాలు జలమయమయ్యాయి. ముంపు బాధితులకు గృహోపకరణాలు అందజేస్తున్నట్టు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్ట్‌ర్‌ రోనాల్డ్‌రోస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. నీటి ప్రవాహం తగ్గడంతో ఇంటిబాట పడుతున్న గ్రామస్థులకు తక్షణం అవసరమయ్యే ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ వివరించారు. రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో ఐదు లక్షల విలువైన వంట సామాగ్రిని అందిస్తున్నట్టు వివరించారు. హిందూపూర్‌ గ్రామంలోని 210 కుటుంబాలకు తక్షణం అవసరమయ్యే గ్యాస్​స్టౌతో పాటు వంటపాత్రలు, దుప్పట్లు, చీరలు, దోమతెరలను అందిస్తున్నట్టు వివరించారు.

ముంపు బాధితుల సహాయక చర్యలకు ఏర్పాట్లు

ఇదీ చూడండి : వనస్థలిపురం ఏటీఎం వ్యాన్ దొంగలు పట్టుబడ్డారు

Intro:TG_Mbnr_03_14_Flood_Relief_Meterial_AB_TS10052
Contributer: T.Chandraasheker (Mahabubnagar-9390592166)
Center: Mahabubnagar
( ) వరద భాదితులకు సహాయార్థం గృహోపకరణాలు అందజేస్తున్నట్టు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్ట్‌ర్‌ రోనాల్డ్‌రోస్‌ వివరించారు. కృష్ణానది ఉదృతంగా రావడంతో నారాయణపేట జిల్లాలోని నది పరివాహక ప్రాంతమైన హిందూపూర్‌, వాసునగర్‌ గ్రామాలు జలమయమయ్యాయి.Body:దీంతో ప్రజలు గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు తరలాల్సి వచ్చి... ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్నారు. నీటి ప్రవాహాం తగ్గడంతో ఇంటిబాట పడుతున్న గ్రామస్థులకు తక్షణ అవసరమయ్యే విధంగా ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ వివరించారు. అందుకనుగుణంగా రెడ్‌ క్రాస్‌ ఆద్వర్యంలో 5లక్షల విలువైన వంట సామగ్రిని అందిస్తున్నట్టు వివరించారు.Conclusion:హిందూపూర్‌ గ్రామంలోని 210 కుటుంబాలకు తక్షణమే అవసరమయ్యే గ్యాస్ స్టౌతో పాటు వంటపాత్రలు, దుప్పట్లు, చీరలు, దోమతెరలను అందిస్తున్నట్టు వివరించారు............Byte
బైట్‌
రోనాల్డ్‌రోస్‌ మహబూబ్‌నగర్‌ కలెక్టర్
నటరాజ్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.