రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల మొదటి శుక్రవారం శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత కార్యాక్రమాలను నిర్వహించాలని స్థానిక జిల్లా పాలనాధికారి ఎస్. వెంకట రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు కార్యాలయంలోని ఫర్నీచర్, ఫైళ్లను శుభ్రపరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల శ్రమదానం: కలెక్టర్ - జిల్లా పాలనాధికారి ఎస్. వెంకట రావు
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతినెల మొదటి శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రమదానం నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట రావు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల మొదటి శుక్రవారం శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత కార్యాక్రమాలను నిర్వహించాలని స్థానిక జిల్లా పాలనాధికారి ఎస్. వెంకట రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు కార్యాలయంలోని ఫర్నీచర్, ఫైళ్లను శుభ్రపరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Contributor:- J.Venkatesh :- (Narayana pet). 9394450173
Centre:- Mahabub agar
నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం మరియు పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రతి కార్యాలయంలో అధికారులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రతి నెల మొదటి శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించే కార్యాలయాలు ఫైలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు అలాగే కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ఫైళ్లను శుభ్రపరచాలి
Body:నారాయణపేట జిల్లా లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాలయాలు శుభ్రపరిచేదెలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు
Conclusion:జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతినెల సిబ్బంది సమాధానం పరిశుద్ధ కార్యక్రమం నిర్వహించాలన్నారు