నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో దశ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నాలుగు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎస్పీతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ అధికారులకు, ఏజెంట్లకు ప్రత్యేక సూచనలు చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలను ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ చేతన తెలిపారు.
నారాయణపేట జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
నారాయణపేట జిల్లాలో నాలుగు మండలాల్లో కొనసాగుతున్న మూడో దశ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ, ఎన్నికల పరిశీలకులతో కలిసి సందర్శించారు.
ప్రశాంతంగా పోలింగ్
నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో దశ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నాలుగు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎస్పీతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ అధికారులకు, ఏజెంట్లకు ప్రత్యేక సూచనలు చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలను ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ చేతన తెలిపారు.
Intro:Tg_Mbnr_08_14_Election_At_ marikal_avb_G3
నారాయణపేట జిల్లా లో కొనసాగుతున్న మూడో దశ ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా మార్కెట్ మండలంలో కొనసాగుతున్న పోలింగ్ తీరును రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పౌసమి బసు, స్థానిక ఎస్పి నేతలతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
Body:నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో దశ ప్రాదేశిక ఎన్నికల తీరును రాష్ట్ర పరిశీలకులు పౌసమి బసు, నారాయణపేట జిల్లా ఎస్పి చేతన తో కలిసి మరికల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు పోలింగ్ అధికారులకు ఏజెంట్లకు పౌసమి బసు ప్రత్యేక సూచనలు చేశారు.
Conclusion:దాని పేట జిల్లా ఎస్పీ జిల్లాలో ఇక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో శాంతి భద్రతలను పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఎస్పి అన్నారు.