జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల పర్వం నేటి సాయంత్రంతో ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానానికి మొత్తం 9 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేయగా,109 మంది ఎంపీటీసీ స్థానానికి నామపత్రాలు సమర్పించారని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి : పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య