ETV Bharat / state

'కలెక్టర్ గారు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించండి'

నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగు నీరు రావట్లేదని వివిధ గ్రామాల సర్పంచ్​లు జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

గ్రామంలో నివాసం లేని 160 మంది పేర్లు తొలగించండి : గ్రామస్థులు
author img

By

Published : Apr 16, 2019, 12:20 AM IST

నారాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్​లు, మిషన్ భగీరథ కింద కోటకొండ, పేరపళ్ల, ఊటకుంట గ్రామాల్లో తాగు నీరు రావట్లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు అనుమతించాలని కలెక్టర్​ను కోరారు. సింగారం గ్రామస్థులు తమ గ్రామంలో నివాసం లేని 160 మంది పేర్లు ఓటరు లిస్టులో ఉన్నందున వాటిని తొలగించాలని కోరారు.

మా గ్రామాల్లో తాగు నీరు అందించండి : గ్రామస్థులు

ఇవీ చూడండి : యాగాలు చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం కాదు

Intro:jk_tg_wgl_09_15_nuthana_rakam_pai_aasskthi_pkg_g2
contributor_akbar_watdhannapeta_division
9989964722
( )నూతన రకం వరి వంగడాల సాగు వైపు అన్నదాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయంగా సాగు చేసే రకలతో ఆశించిన దిగుబడులు రాక పోవడంతో కొత్త రకం విత్తనాలు సాగు చేసేందుకు కొందరు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. నూతన రకం వరి వంగడం ఐ ఐ ఆర్ ఆర్ 93ఆర్ రకం సాగు చేసిన రైతులు మంచి దిగుబడి వొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన రైతులు ఈ రకం వరిని 8 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణ పద్దతిలో సాగు చేసిన సన్న రకం వరి 35 బస్తా ల దిగుబడి మాత్రమే వస్తుండగా ఈ రకం వరి 45 బస్తా ల వరకు దిగుబడి రావడం ఆనందంగా ఉందని రైతులు అంటున్నారు. సీసీఎంబీ వారు తయారు చేసిన ఈ వంగడం చీడ పీడల నుంచి సైతం తట్టుకునే శక్తి ఉండడంతో ఎరువులు పురుగు మందుల వాడకం తగ్గడం తో పెట్టుబడులు తగ్గించుకోవడం తో లాభాలు అందుకునే అవకాశం ఏర్పడిందని రైతులు అంటున్నారు. పలువురు రైతులు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తుండడాన్ని గమనిస్తున్న మరి కొంత మంది రైతులు ఈ రకం వరి సాగు చేసేందుకు ముందుకు వొస్తున్నారు.
01 రావుల భాస్కర్ రావు, రైతు, రాయపర్తి
02 బిల్లా సుభాష్ రెడ్డి, రైతు, రాయపర్తి
03 ఆకుల నరేందర్ రావు, రైతు, రాయపర్తి
04 పెదగోని సాంబయ్య, రైతు, రాయపర్తి

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.