ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన తెలిపారు. మక్తల్ పట్టణ కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్‌ల కోసం ఆయా మండలాల క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన గదులను పరిశీలించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్, ఉంటారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికే స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాళ్లను పరిశీలిస్తున్నామన్నారు. ఇవీ చూడండి: జయ మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల
స్ట్రాంగ్ రూమ్‌ల కోసం మక్తల్‌లో కలెక్టర్, ఎస్పీ పర్యటన - collector
నారాయణపేట జిల్లా మక్తల్‌లో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్‌ల కోసం గదులను పరిశీలించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన తెలిపారు. మక్తల్ పట్టణ కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్‌ల కోసం ఆయా మండలాల క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన గదులను పరిశీలించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్, ఉంటారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికే స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాళ్లను పరిశీలిస్తున్నామన్నారు. ఇవీ చూడండి: జయ మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల
స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు,ఎస్పీ చేతన.
Body:నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా మక్తల్ ,ఉట్కూర్ ,కృష్ణ ,నర్వ, మాగనూరు ఐదు మండలాలకు సంబంధించిన జెడ్ పి టి సి ఎంపీటీసీలకు ఆయా మండల క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన గదులను జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన పరిశీలించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో లో మైక్ రో అబ్జర్వర్ని, బందోబస్తును ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి గాను స్ట్రాంగ్ రూంని , కౌంటింగ్ హాలును పరిశీలించడం జరిగిందని తెలిపారు.
Conclusion:ఈ కార్యక్రమంలో లో నారాయణ పేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పి చేతన, సీఐ వెంకటేశ్వర్లు, మక్తల్ తాసిల్దార్ శ్రీనివాసులు ఆయా మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.