ETV Bharat / state

నారాయణపేటలో పోలీసుల రక్తదానం

పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో  భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్​ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని  ఎస్పీ డాక్టర్ చేతన ప్రారంభించారు. స్థానిక హెడ్ క్వార్టర్స్​కు చెందిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది రక్తదానం చేశారు.

author img

By

Published : Oct 18, 2019, 10:21 PM IST

పోలీసుల రక్తదానం

నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలీస్​ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ డాక్టర్ చేతన ప్రారంభించారు. స్థానిక హెడ్ క్వార్టర్స్​కు చెందిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణ దానం చేయాలని ఎస్పీ కోరారు. రక్తదానం చేసిన 33 మంది సిబ్బందిని అభినందించారు.

నారాయణపేటలో పోలీసుల రక్తదానం

ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!

Intro:Centre:- J.Venkatesh (Narayanapet).
929440y74
Centre ;- Mahabubnar

(. ) నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసుల అమరవీరుల సంవత్సరం లో భాగంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో లో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఎస్ పి చేతల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో స్థానిక హెడ్ క్వార్టర్ చెందిన ఎస్ఐలు కానిస్టేబుల్ కానిస్టేబుల్ తదితర సిబ్బంది రక్తదానం చేసి మరొకరి ప్రాణదానం చేయాలనే ప్రజల ముందుకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా స్థానిక ఎస్పీ చేతన 33 మంది ఉద్యోగస్తులు తమ సిబ్బంది రక్తదానం చేసిన వారందరినీ అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ స్థానిక ఇంటెలిజెన్స్ విభాగం కూడా హాజరయ్యారు

Body:నారాయణపేట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో చేతన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు

Conclusion:రక్తదాన శిబిరంలో అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చేతన తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.