ETV Bharat / state

గల్లంతైన మృతదేహం ముళ్లపొదల్లో లభ్యం

రెండు రోజుల క్రితం కాలువలో గల్లంతైన మృతదేహం.. ఈ రోజు ముళ్లపొదల్లో లభ్యమైంది. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

గల్లంతైన మృతదేహం ముళ్లపొదల్లో లభ్యం
author img

By

Published : Aug 12, 2019, 1:55 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలుడు శనివారం సాయంత్రం సంగంబండ కెనాల్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. రెండు రోజులుగా గాలించినా ఫలితం లేకపోయింది. అయితే ఈరోజు ఉదయం కాలువ వెంబడి బాలుడి పెదనాన్న వెతుకుతుండగా ముళ్లపొదల్లో చిక్కుకుని ఉండటాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దింతో అక్కడకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది సాయంతో బాలుడి శవాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గల్లంతైన మృతదేహం ముళ్లపొదల్లో లభ్యం

ఇదీ చూడండి : ద్విచక్రవాహనంలో పాము.. తీసేందుకు నానా తంటాలు..

Intro:TG_MBNR_01_12_BALUDI_AACHUKI_AVB_TS10092

శనివారం సాయంత్రం గల్లంతైన మల్లికార్జున్ అనే బాలుడి మృతదేహం లభ్యం.

Body:నారాయణ పేట జిల్లా మక్థల్ పట్టణనికి చెందిన మల్లికార్జున్ అనే 17 ఏళ్ల బాలుడు శనివారం సాయంత్రం శివారులోని సంగంబండ కెనాల్ లో ప్రమాదవశాత్తు కాలు జారి పడి కొట్టుకుపోవడంతో రెండు రోజులుగా గాలించిన ఫలితం లేకపోయింది. అయితే సోమవారం ఉదయం కాలువ వెంబడి బాలుడి పెదనాన్న ఆచూకీ వెతుకుతుండగా సంగంబండ గ్రామ శివారులో కెనాల్ వెంబడి ముళ్లపొదల్లో చిక్కుకుని ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడకు చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్, పోలీసు బలగాల సాయంతో బాలుడి శవాన్ని వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Conclusion:బైట్ : 1) బాలుడి పెద్ద నాన్న

9959999069,మక్థల్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.