ETV Bharat / state

దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు... పరిస్థితి విషమం - దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్‌ను ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిశా కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

accident in narayanapet district
దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు... పరిస్థితి విషమం
author img

By

Published : Dec 26, 2019, 11:15 PM IST

దిశ హత్యాచారం నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి చింతకుంట కుర్మయ్య పరిస్థితి విషమంగా ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామ సబ్​స్టేషన్ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని చింతకుంట కుర్మయ్య ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించమని వైద్యులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు... పరిస్థితి విషమం

ఇవీ చూడండి: 'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'

Tg_mbnr_07_26_accident_av_TS10092 Contributor : Ravindar reddy Center : Makthal ( ) దిశ హత్యకు కారకులైన నిందితులలో ఒకరైన చెన్నకేశవులు తండ్రి చింతకుంటా కుర్మయ్య పరిస్థితి విషమం. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామ సబ్ స్టేషన్ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని చింతకుంట కుర్మయ్య ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రి కి తరలించమని సూచించిన వైద్యులు...పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చింతకుంటా కుర్మయ్య పరిస్థితి విషమం. 9959999069,మక్తల్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.