ETV Bharat / state

నాగార్జున సాగర్ గొంతు ఎండిపోతోంది..!

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్​ ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడింది. సాగర్​ నీటి నిల్వ పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం​

నాగార్జున సాగర్ గొంతు ఎండిపోతోంది..!
author img

By

Published : Jul 1, 2019, 1:00 PM IST

బహుళార్ధ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్... నీటి కటకట ఎదుర్కొంటోంది. కనిష్ఠ మట్టానికన్నా దిగువకు పడిపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడమ కాల్వ ఆయకట్టు పరిధి 282 కిలోమీటర్లు ఉండగా... అన్ని పథకాలకు నీటి నిల్వ నిలిచిపోయింది. ఒక్క హైదరాబాద్​కు మాత్రమే సరఫరా కొనసాగుతోంది.

నాగార్జున సాగర్​ నీటి నిల్వపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం

ఇదీ చూడండి: వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్​ కళాశాలలకు సుప్రీం షాక్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.