ETV Bharat / state

'యురేనియం తవ్వకాలు అడ్డుకొని అడవులు కాపాడుకుంటాం'

యూరేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా గ్రామానికి వచ్చిన యూసీఐఎల్​ అధికారుల బృందాన్ని నల్గొండ జిల్లా పెద్దగట్టు గ్రామస్థులు అడ్డుకున్నారు.

author img

By

Published : Aug 21, 2019, 11:27 AM IST

'యురేనియం తవ్వకాలు అడ్డుకొని అడవులు కాపాడుకుంటాం'

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగట్టులో యూసీఐఎల్​ అధికారులను గిరిజన నేతలతో కలిసి గ్రామస్థులు అడ్డుకున్నారు. యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా నీటి నమూనాల కోసం అధికారుల బృందం మంగళవారం గ్రామానికి వచ్చింది. అంతకుముందు గ్రామంలో మానవహక్కుల సంఘం, విద్యావంతుల వేదిక, సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. అడవులు, పచ్చని పల్లెలు ఎడారులుగా మారే ప్రమాదం ఉన్నందున తవ్వకాలు జరగనీయమని గ్రామస్థులు తేల్చిచెప్పారు.

'యురేనియం తవ్వకాలు అడ్డుకొని అడవులు కాపాడుకుంటాం'

ఇదీ చూడండి: గన్నేరువరంలో జలశక్తి అభియాన్ అధికారుల సందర్శన

Intro:TG_NLG_32_20_YURENIUMPAI_GRAMASTULA_DARNA_AV_TS10103

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ, నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365,9666282848

NOTE: ఎయిర్ ఈరోజు TG_NLG_31_20 స్లగ్ తో దీనిపై కథనం పంపించాను.కావున ఈ స్పాట్ ని వాడుకోగలరు.Body:నల్గొండ జిల్లా పెద్ద ఆడిషర్లపల్లి మండలం పెద్దగట్టులో యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా వాటర్ శాoపిల్స్ కోసం వచ్చిన యూసిఐఎల్ అధికారులను గిరిజన సంఘం నేతలతో కలిసి అడ్డుకున్నారు. గ్రామస్థులు.నలుగురు అధికారులతో కూడిన బృందం నీటి శాoపుల్స్ కోసం రాగా గ్రామస్థులు అడ్డుకుని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు గ్రామంలో
మానవహక్కుల సంగం,విద్యావంతుల వేదిక,సీపీఎం,గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు.యురేనియం తవ్వకాల వల్ల అడవులు,పచ్చని పల్లెలు ఏడారులుగా మారుతాయని అన్నారు.ఇక్కడ యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో జరగనీయమని గ్రామస్థులు అంటున్నారు.

Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.