ETV Bharat / state

దేవరకొండలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ - TSRTC WORKERS BUNDH CALMLY ONGOING IN DEVARAKONDA

నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.

దేవరకొండలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
author img

By

Published : Oct 19, 2019, 10:47 AM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని డిపో పరిధిలో మొత్తం 104 బస్సులు ఉండగా అందులో ప్రభుత బస్సులు 76, ప్రవేటు బస్సులు 28... అన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు. అత్యవసరం ఉన్న ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రయాణిస్తున్నారు.

దేవరకొండలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

ఇవీ చూడండి: కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..

TG_NLG_31_19_RTC_SAMME_AV_TS10103 అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా నల్గొండ జిల్లా దేవరకొండ లో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.డిపోపరిధిలో మొత్తం 104 బస్సులు ఉండగా అందులో గౌర్నమెంట్ బస్సులు 76 కాగా ప్రవేట్ బస్సులు 28 అన్ని డిపోకు పరిమితమయ్యాయి.ఉదయం 4గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిపో ఎదుట బైఠాయించి బంద్ కొనసాగిస్తున్నారు.ప్రయాణికులు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించి ప్రయనిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.