ETV Bharat / state

'సాగర్​ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తాం' - Telangana tourism latest updates

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లోని బుద్ధవనం, లాంచీస్టేషన్​ను పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్​గుప్త సందర్శించారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు.

'సాగర్​ను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తాం'
'సాగర్​ను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తాం'
author img

By

Published : Feb 4, 2021, 12:15 PM IST

నాగార్జునసాగర్​ను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్​ గుప్త. సాగర్​ లాంచీ స్టేషన్​ నుంచి నదిలో కాసేపు ఆయన విహరించారు. బుద్ధవనం అందాలను తిలకించారు. పర్యాటక శాఖ రంగంలో త్వరలో పలు అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.