నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉరుములతో కూడిన బారీ వర్షం కురిసింది. ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంపై పిడుగు పడి పెంట్ హౌస్ గోడ కూలింది. ఆ సమయంలో ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. పెద్ద ప్రమాదం తృటిలో తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. చింతపల్లి మండలంలో పలు గ్రామాల్లో రాళ్ల వర్షం కురిసింది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పిడుగుపాటు - దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పిడుగు పడింది. ఆ సమయంలో ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పిడుగుపాటు